పోసానిని సీఐడీ కస్టడీకి అనుమతించిన కోర్టు..! 1 y ago
AP: పోసాని కృష్ణమురళిని సీఐడీ పోలీసుల కస్టడీకి అనుమతిస్తూ గుంటూరు ఆరో అదనపు జూనియర్ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పోసానిని కస్టడీకి ఇవ్వాలని ఇటీవల సీఐడీ పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆయనను విచారణ చేయడానికి కోర్టు అనుమతించింది.